Singer: Girija
Music: SA Aramaan
Lyrics: Eshu Eshwar
Keyboard: Kalyan
LYRICS ;
పల్లవి:
పునర్వాసి నక్షత్ర గురువారం
కర్కాటక లగ్న నా మధ్యాహ్నం
దాసరాద, కౌసల్య సంతానం
మహా శక్తి శ్రీ రామ అవతారం
చైత్ర శుద్ద నవమి పరువాడదినానా..
మహా విష్ణు ఏడవ అవతారం
ఐదు ఉచ్య స్థితి గ్రహణాల గడియా
జన్మించె జయ నామం..
ఓ.. నరుడి స్వరూపం
నిలువెత్తు ధర్మం
శాస్త్రాన్ని నమ్మేటి గుణ రాముడు..
ఆదర్శ గమనం
గౌరవ భావం
జనులెల్ల రక్షించే జన రాముడు..(×2)
చరణం:
ఆ.. రాక్షస రావణ అంతం చేసినట్టి
అద్భుత రోజు కనుకా..
అరిటాకు పందిరి,ఆనంద సందడి
ఉత్సాహ వేడుకగా..
ఆహా.. రామయ్య ,సీతమ్మ కళ్యాణా
వైభవ సమయాన.. వేద మంత్రాలా,పూజల తో
ఒక్కటవ్వు ఈ లోక సాక్షణా....
శ్రీరాస్తు - శుభమస్థు - పలుకుల మధ్య
పరిపూర్ణ మాంగళ్య అలంకారం..
సీతమ్మ - రామయ్య కృపవల్ల మనకు
చేకూరును నిజమైన గణ విజయం...(×2)